Home / టెక్నాలజీ
OnePlus 13T: వన్‌ప్లస్ మరో కొత్త మొబైల్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఇప్పటికే OnePlus 13, OnePlus 13R ఫోన్లను పరిచయం చేసింది. ఇప్పుడు, OnePlus 13T మార్కెట్లోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ మొబైల్‌కు సంబంధించిన వివరాలు బయటకు వస్తున్నాయి. అయితే, ఇప్పుడు కంపెనీ అధికారికంగా ఫోన్ లాంచ్‌ను ప్రకటించింది. వన్‌ప్లస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో 13T ఫోన్ బాక్స్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ […]
Motorola Edge 60 Fusion: మోటరోలా భారత్‌లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. ఏప్రిల్ 2న దేశీయ మార్కెట్లోకి ఈ స్మార్ట్ ఫోన్ ప్రవేశించనుంది. Motorola Edge 60 Fusion 5G మొబైల్ రేపు అధికారికంగా విడుదల కానుంది. స్టైలిష్ లుక్స్ గొప్ప ఫీచర్లతో కూడిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్లను కూడా వెల్లడించింది. రండి, ఈ మొబైల్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం. Motorola Edge 60 Fusion Launch Date మోటరోలా […]
Apple Intelligence Update: ఫేమస్ టెక్ కంపెనీలలో ఒకటైన యాపిల్ తన ఇంటెలిజెన్స్ సిస్టమ్‌ను విస్తరించింది. మిలియన్ల మంది కస్టమర్లకు పెద్ద బహుమతిని ఇచ్చింది. ఇండియన్ యాపిల్ వినియోగదారుల కోసం ప్రత్యేక అప్ డేట్ తీసుకొచ్చింది. మాకోస్ సీక్వోయా15.4, iOS 18.4 , iPadOS 18.4 కోసం అప్డేట్లను విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ సిస్టమ్ అధునాతన ఫీచర్లను విడుదల చేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. వినియోగదారులు ఫోటో ఎడిటింగ్, రైటింగ్,కమ్యూనికేషన్ పరంగా మెరుగైన అనుభవాన్ని పొందగలుగుతారు. రాయడం, ఫోటో […]
Poco C71: Poco ఏప్రిల్ 4న భారతదేశంలో మరో శక్తివంతమైన ఫోన్‌ను విడుదల చేయబోతోంది. కంపెనీ ఈ కొత్త ఎంట్రీ-లెవల్ పరికరాన్ని Poco C71 పేరుతో పరిచయం చేయబోతోంది. కంపెనీ కొంతకాలంగా స్మార్ట్‌ఫోన్‌ను టీజ్ చేస్తోంది. ఇప్పుడు ఫోన్ కోసం ప్రత్యేక మైక్రోసైట్ కూడా లైవ్ చేస్తోంది, ఇది ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కనిపిస్తుంది. అలానే ఇది కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా సేల్‌కి వస్తుంది. Poco C71 Launch Date Poco C71 ఏప్రిల్ 4 […]
Vivo Y300 Pro Plus: టెక్ బ్రాండ్ వివో తన Y300 లైనప్‌లో కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. Vivo Y300 Pro+ పేరుతో ఈ ఫోన్‌ను కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. తక్కువ ధరకే పవర్ ఫుల్ ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. ఈ ఫోన్ హైలైట్ దాని బ్యాటరీ ప్యాక్. ఈ వివో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర, ఇతర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Vivo Y300 Pro Plus […]
Vivo V50e: వివో V50 సిరీస్ చౌకైన ఫోన్ త్వరలో భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ లైనప్‌లోని రెండవ ఫోన్‌ను దేశంలో విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ రాబోయే ఫోన్ Vivo V50e పేరుతో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ తన అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. అయితే రాబోయే V50e స్మార్ట్‌ఫోన్ గురించి కంపెనీకి ప్రస్తుతం ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. ఏప్రిల్ […]
Best 5G Smartphones Under 10000: హాయ్ ఫ్రెండ్స్.. మీరు కూడా మీ పాత 3G లేదా 4G ఫోన్‌తో విసిగిపోయారా? ఇప్పుడు కొత్త 5G ఫోన్‌కి మారాలని నిర్ణయించుకున్నారా? అయితే మీ బడ్జెట్ రూ. 10,000 లేదా అంతకంటే తక్కువగా ఉంటే చింతించకండి. రూ.10,000 ధర పరిధిలో చాలా మంచి ఫీచర్లతో వస్తున్న ఇలాంటి స్మార్ట్ఫోన్లు ఈరోజు మార్కెట్లో బోలెడు ఉన్నాయి. ఈ మొబైల్స్‌లో పెద్ద బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్‌ను కూడా చూడబోతున్నారు. అటువంటి ఐదు […]
BSNL: కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు ఉపయోగకరమైన వార్త ఉంది. రిలయన్స్ జియో, ఎయిర్ట్టెల్,విఐ జూలై 2024లో తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను విపరీతంగా పెంచాయి. ఖరీదైన రీఛార్జ్ ప్లాన్ల భారాన్ని ఎదుర్కొంటున్న మొబైల్ వినియోగదారులు చౌకైన ప్లాన్ల కోసం ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ని ఆశ్రయించారు. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ తన వినియోగదారులకు పాత ధరలకే కాలింగ్, చెల్లుబాటు ఆఫర్లను అందిస్తోంది. అయితే ఇప్పుడు ప్రభుత్వ సంస్థ కూడా మొబైల్ వినియోగదారులకు పెద్ద దెబ్బే వేయనుంది. బీఎస్ఎన్ఎల్ కొంతకాలం […]
iPhone 17 Series: టెక్ దిగ్గజం యాపిల్ ప్రతి సంవత్సరం కొత్త సిరీస్ ఐఫోన్లను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో కంపెనీ ఈ ఏడాది కూడా కొత్త సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. రాబోయే సిరీస్‌లో ఐఫోన్ 17 ఉంది. ఐఫోన్ ప్రియులు ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐఫోన్ 17 సిరీస్‌ను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పరిచయం చేయచ్చు. కొత్త సిరీస్ రావడానికి ఇంకా చాలా సమయం ఉంది కానీ దాని గురించి చర్చలు […]
Best Camera Phones: గత కొంత కాలంగా స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ పవర్ ఫుల్ ఫోన్లను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తున్నాయి. ప్రీమియం సెగ్మెంట్ నుండి బడ్జెట్ సెగ్మెంట్ వరకు, కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ వంటి అనేక విషయాలలో చాలా మెరుగైన ఫోన్లు ఉన్నాయి. మీరు కూడా కంటెంట్ క్రియేటర్,ఉత్తమ కెమెరాతో సరసమైన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే అలాంటి కొన్ని స్మార్ట్ఫోన్ల గురించి తెలుసుకుందాం, వీటిలో మీరు కొన్ని AI ఫీచర్లను చూడచ్చు. ఈ […]