Home / తాజా వార్తలు
Show Time: నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల ‘షో టైమ్’ అనే అద్భుతమైన కథతో తిరిగి వచ్చారు. ఉగాది శుభ సందర్భంగా ఆదివారం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛనంగా ఆవిష్కరించారు. అనిల్ సుంకర సమర్పనలో ఈ చిత్రాన్ని స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 1 బ్యానర్‌పై కిషోర్ గరికిపాటి నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల షో టైమ్‌లో ప్రధాన జంటగా నటిస్తున్నారు, ఇది కుటుంబ కథ చిత్రంగా కనిపిస్తుంది, కుటుంబ సభ్యులు […]
CM Revanth Reddy Full Speech in Assembly: లోక్‌సభ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు వాడీవేడిగా జరిగాయి. ఈ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. బల్లులు, పురుగులు తిరిగే రూంలో ట్యూబులైట్లు వేసేలా చేశారని, దీంతో 16 రోజులు నిద్రపోలేదని చెప్పారు. ఉదయం చెట్టు కింద నిద్ర పోయేవాడినని, అయినా నేను ఏనాడూ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. […]
Seethannapeta Gate Movie Release Release: వేణుగోపాల్, 8పీఎం సాయి కుమార్, పార్థు, రఘుమారెడ్డి ప్రధాన పాత్రల్లో వై రాజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీతన్నపేట గేట్’. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వైఎంఆర్ క్రియేషన్స్, ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 4న గ్రాండ్ విడుదలకు సిద్దమైన ఈ సినిమా నిర్మాంతర కార్యక్రమాలతో పాటు ప్రమోషన్స్‌ని జరుపుకుంటుంది. ఇందులో భాగంగా మంగళవారం రామానాయుడు స్టూడియోలో ప్రెస్‌మీట్ నిర్వహించి మీడియాతో మూవీ టీం […]
Taraka Rama A New Experiment in The History of Indian Cinema Poorna Chandar Rao: తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకులు కొత్త కొత్త కథలను ప్రోత్సహిస్తుంటారు. అయితే ఇక్కడి ప్రేక్షకులు కొన్నిసార్లు కొన్ని విషయాల గురించి అసలు మాట్లాడటమనేది సాహసమే అని చెప్పాలి. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ వస్తున్న ఓ కొత్త ప్రయోగాత్మక చిత్రమే ‘పూర్ణ చంద్రరావు’. భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారి ‘పోర్న్ అడిక్షన్’.. అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తరహాలో […]
Complaint Against Prabhas, Balakrishna and Gopichand in Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు మరో ముగ్గురు స్టార్ హీరోల మెడలకు చుట్టుకునేలా కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపిచంద్‌లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారంటూ హైదరాబాద్ పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వివరాల ప్రకారం.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది స్టార్ […]
Erra Cheera News Release Date Fix: ఎట్టకేలకు ‘ఎర్ర చీర: ది బిగినింగ్’ మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం తాజాగా కొత్త రిలీజ్ డేట్‌తో వచ్చింది. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహించారు. నటుడు శ్రీరామ్ ప్రధాన పాత్రలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు […]
Anaganaga Australia Lo Movie Review in Telugu: తారక రామ దర్శకత్వంలో సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై బి.టి ఆర్ శ్రీనివాస్ నిర్మాణంతో తెరకెక్కిన చిత్రం ‘అనగనగా ఆస్ట్రేలియాలో’. మన దేశంలో జరిగే సంఘటనలు ఎలా ఉంటాయనేది తెలుసు. కానీ విదేశాల్లో ఎలా ఉంటాయి, అక్కడ మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందనేది పెద్దగా అవగాహన ఉండదు. అదే ఈ చిత్రంతో ఇండియన్ ఆడియన్స్‌కి చూపించే ప్రయత్నం చేసింది ‘అనగనగా ఆస్ట్రేలియాలో. యదార్థ సంఘటన ఆధారం తెలుగు […]
Pelli Kaani Prasad Movie Review: కమెడియన్ సప్తగిరి నటించిన లేటెస్ట్ మూవీ పెళ్లి కాని ప్రసాద్. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించగా.. కేవీబాబు(విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మాతలుగా వ్యవహిరించారు. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పణలో ఎస్వీసీ విడుదల చేసింది. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం వహించగా.. మధు ఎడిటర్‌గా, డీఓపీ సుజాత సిద్దార్థ్ […]
Mumbai Indians Introduce Jackie Shroff As Spirit Coach: ఐపీఎల్ 2025 మెగా టోర్నీ మరో 8 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు స్పిరిట్ కోచ్‌గా బాలీవుడ్ ఐకాన్ జాకీ షాఫ్‌ను తీసుకుంటున్నట్లు ముంబై ఇండియన్స్ ప్రకటిచింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను కూడా ముంబై ఇండియన్స్ విడుదల చేసింది. తమ జట్టు ఆటగాళ్లలో ఉత్సాహాన్ని, పట్టుదల […]
Hit 3 Director Tweet on Nani Statement at Court Event: కోర్టు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హీరో నాని ఓ సవాలు చేశాడు. కోర్ట్ మూవీ నచ్చకపోతే.. తన హిట్ 3 సినిమా చూడకండని బహిరంగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నాని వ్యాఖ్యలపై హిట్ 3 డైరెక్టర్ శైలేష్ కోలను స్పందించాడు. నా సినిమా సేఫ్ అంటూ ప్రభాస్ ఫోటోతో ఆసక్తి పెంచాడు. మార్చి 14 రేపు కోర్టు మూవీ […]