Home / క్రీడలు
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో బిగ్ ఫైట్ మొదలు కానుంది. లక్నోలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక పోరుకు మరికాసేపట్లో తెరలేవనుంది. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పవర్ హిట్టర్లతో ఉన్న రెండు జట్లలో పైచేయి సాధించేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. లక్నోకు మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్ భారీ హిట్టర్లు ఉన్నారు. పంజాబ్‌కు ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, […]
Lucknow Super Giants vs Punjab Kings in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లక్నో వేదికగా అట్టల్ బీహారి వాజ్‌పేయ్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక, ఈ ఐపీఎల్ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే పంజాబ్ జట్టు విజయం సాధించి జోష్ మీద ఉండగా.. ఈ మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఖాతాల్లో రెండు పాయింట్లు వేసుకోవాలని పంజాబ్ […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో వరుసగా ఓడిపోతున్న ముంబయి ఇండియన్స్ సొంత గ్రౌండ్లో విరుచుకు పడింది. ముంబయిలోని వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా టీం బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ హార్దిక్ నమ్మకాన్ని నిలబెట్టిన ముంబయి బౌలర్లు కోల్‌కతాను ఆదిలోనే దెబ్బతీశారు. 116 పరుగులకే ఆలౌట్ చేశారు. తొలి మ్యాచ్ ఆడుతున్న ముంబయి బౌలర్ అశ్వని […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా మరికాసెపట్లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. వాంఖడేలోని ఎర్రమట్టి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. దీంతో మ్యాచ్‌లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. బౌండరీలు చిన్నగా ఉండటం కూడా ఇందుకు కలిసొస్తుంది. ఈ సీజన్లో కోల్‌కతా ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి, ఒక మ్యాచ్‌లో నెగ్గి మరో దాంట్లో ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో […]
IPL 2025 : ఐపీఎల్లో భాగంగా చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్ రాణా (81) పరుగులతో అదరగొట్టాడు. కెప్టెన్ పరాగ్(37) పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో నూర్, ఖలీల్, పతిరణ రెండేసి వికెట్లు తీశారు. అశ్విన్, జడేజా చెరో వికెట్ పడగొట్టాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్‌కు మరోసారి శుభారంభం […]
IPL 2025 : ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్, చెన్నై మధ్య మరికాసెపట్లో గువాహటి వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్‌ను మొదటగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. చెన్నై జట్టు : రచిన్, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్, విజయ్ శంకర్, జెమీ ఓవర్టన్, జడేజా, ధోనీ, నూర్ అహ్మద్, అశ్విన్, ఖలీల్, పతిరాణ ఉన్నారు. ఆర్ఆర్ జట్టు : జైస్వాల్, సంజు, నితీశ్ రాణా, పరాగ్, జరెల్, హెట్మెయర్, హసరంగ, […]
PL 2025 : ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలో మూడు వికెట్ల కోల్పోయి ఛేదించింది. డూప్లెసిస్ (50) పరుగులతో అదరగొట్టాడు. జేక్ ఫ్రెజర్(38), కేఎల్ రాహుల్ 15 పరుగులు మాత్రమే చేశాడు. అభిషేక్ పోరెల్ (34), స్టబ్స్ (21) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జీషన్ అన్సారీ ఒక్కేడే […]
IPL 2025 : ఐపీఎల్లో భాగంగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 18.4 ఓవర్ల వద్ద 163 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ 1, ఇషాన్ 2, నితీశ్ 0, హెడ్ 22 పరుగులు చేసి తడబడ్డారు. హైదరాబాద్ జట్టును అనికేత్ (74) పరుగులు చేసి ఆదుకున్నాడు. క్లాసెన్ (32) ఫర్వాలేదనిపించాయి. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్‌కే ఔటయ్యారు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 5 వికెట్లు, కుల్దీప్ […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా మరికాసేపట్లో విశాఖ స్టేడియం వేదికగా ఢిల్లీ, ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ జట్టు : హెడ్, అభిషేక్, ఇషాన్, నితీశ్ కుమార్, క్లాసెన్, అనికేత్, అభినవ్, పాట్ కమిన్స్, జీషన్, హర్షల్, షమి ఉన్నారు. ఢిల్లీ జట్టు : డూప్లెసిస్, జేక్ ఫ్రెజర్, పోరెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్, విప్రజ్, […]
Gujarat Titans vs Mumbai Indians, Mumbai Indians win toss, opt to bowl: ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ముంబై టాస్ గెలవడంతో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఈ సీజన్లో ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ సీజన్లో ముంబై ఆడిన తొలి మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ […]