Home / సినిమా
Amala Paul About sindhu Samaveli Controversy: అమలా పాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. సినీరంగంలోకి అడుగుపట్టిన కొద్దికాలంలోనే స్టార్ నటిగా గుర్తింపు పొందింది. హీరోయిన్గా తన అందం, అభినయంతో మెప్పించడమే కాదు.. బోల్డ్ పాత్రల్లోనూ నటించి విమర్శలు ఎదుర్కొనేది. తరచూ తన కామెంట్స్, తెరపై తన పాత్రలతో తరచూ వార్తల్లో నిలిచే అమలాపాల్ ఇటీవల పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. […]
Sobhita Akkineni: అక్కినేని కోడలు శోభితా నక్కతోక తొక్కింది. ఏ ముహుర్తనా అమ్మడు అక్కినేని ఇంట అడుగుపెట్టిందో కానీ.. ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. పెళ్లి తరువాత కూడా నటించడానికి సిద్దమయ్యింది. పెళ్లి తరువాత నుంచి.. పార్టీలు, ఫంక్షన్స్, వెకేషన్స్ అంటూ తిరిగిన శోభితా.. ప్రస్తుతం కెరీర్ ను బిల్డ్ చేసుకొనే పనిలో పడింది. అవ్వడానికి తెలుగు అమ్మాయి అయినా.. చైతో ప్రేమాయణం నడిపేవరకు అసలు […]
Big Twist in Kumbh Mela Monalisa Director Case: కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా అరెస్ట్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. ఓ యువతిని సినిమా ఆఫర్ల పేరుతో నమ్మించి వేధింపులకు పాల్పడ్డాడని, పలుమార్లు తనపై శారీరక వేధింపులకు కూడా పాల్పడ్డాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం మోనాలిసాను ఇండస్ట్రీకి పరిచయం చేసే బిజీలో ఉన్న ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడంతో అంతా మోనాలిసా కెరీర్ అంతే అంటున్నారు. […]
Shalini Pandey: అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ షాలిని పాండే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. ఈ సినిమా విజయ్ ను, షాలినిని ఓవర్ నైట్ స్టార్స్ ను చేసింది. బోల్డ్ క్యారెక్టర్ లో షాలిని ఎంతో అద్భుతంగా నటించింది. అర్జున్ రెడ్డి సినిమా తరువాత షాలినిని ఫ్యాన్స్ ఇప్పటికీ ప్రీతీ అనే పిలుస్తారు. ఇక ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ […]
Anil Ravipudi: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ప్రస్తుతం టాప్ లో ఉన్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. జూనియర్ జంధ్యాలగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరి నటించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి.. దాదాపు రూ. 300 కోట్లు రాబట్టింది. మొదటిసారి వెంకటేష్ ను వంద కోట్ల క్లబ్ లో చేరింది. […]
Sardar 2: ఏంటి.. కోలీవుడ్ స్టార్ హీరో బ్రదర్స్ కార్తీ- సూర్య.. సర్దార్ 2 లో కనిపిస్తున్నారా.. ? నిజమేనా.. ? అని ఆశ్చర్యపోకండి. సర్దార్ 2 లో సూర్య కాదు. ఎస్ జె సూర్య నటిస్తున్నాడు. కార్తీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో సర్దార్ కూడా ఒకటి. వన్స్ ఏ స్పై.. ఆల్ వేస్ ఏ స్పై. ఈ ఒక్క డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో […]
Allu Arjun: ఇండస్ట్రీలో పేర్లు మార్చుకోవడం కొత్తేమి కాదు. సక్సెస్ రాకపోయినా లేక జాతకంలో దోషాలు ఉన్నా.. చాలామంది పేర్లు మార్చుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది తమ పేర్లలో కొన్ని అక్షరాలను యాడ్ చేయడం కానీ, అక్షరాలు తొలగించడం కానీ చేస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. తన పేరులో ఉన్న ధరమ్ ను తొలగించి తన తల్లి పేరు అయిన దుర్గను యాడ్ చేసి సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నాడు. […]
Jana Nayagan: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాల నుంచి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే కొత్త పార్టీని స్థాపించిన విజయ్.. ప్రజలకు సేవ చేయడం కోసం.. సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఆయన అధికారికంగా చెప్పుకొచ్చాడు. ఇక ఫ్యాన్స్ కోసం చివరిగా ఒక్క సినిమా చేయాలనీ నిర్ణయించుకున్నాడు. ది గోట్ సినిమానే చివరిది అని చెప్పుకొచ్చినా.. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ది గోట్ తరువాత ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ […]
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై మెగాస్టార్ గా సుధీర్ ఎదుగుతున్నాడు. షోస్, సినిమాలతో బిజీగా ఉన్న సుధీర్.. జబర్దస్త్ నుంచి రష్మీతో ప్రేమాయణం నడుపుతున్నాడని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరి జంట కూడా చూడముచ్చటగా ఉంటుంది. ఆన్ స్క్రీన్ మీద వీరి కెమిస్ట్రీకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ జంట పెళ్లి చేసుకుంటారా.. ? అని అభిమానులు వెయ్యి కళ్ళతో […]
Allu Arjun- Trivikram: పుష్ప 2 తరువాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. బన్నీ – త్రివిక్రమ్ కాంబోకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.ఇప్పటికే వీరి కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో.. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక ఇప్పుడు వీరి కాంబోలో నాలుగో సినిమా వస్తుండడంతో ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఎప్పుడెప్పుడు ఈ […]