Home / క్రైమ్
German woman raped by cab driver on way to Hyderabad airport: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ జర్మనీ యువతిపై యువకులు అత్యాచారం చేశారు. ఎయిర్ పోర్టుకు వెళ్తున్న యువతికి లిఫ్ట్ ఇస్తామని చెప్పి యువకులు కారులో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి మీర్పేట్ దగ్గరలోని మందమల్లమ్మ దగ్గర ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, పహాడీ షరీఫ్ పీఎస్‌లో ఆ విదేశీ యువి ఫిర్యాదు చేసింది. జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో దర్యాప్తు […]
Minor Raped in Andhra Pradesh: రాష్ట్రంలో ఘోరం చోటుచేసుకుంది. ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ 14 ఏళ్ల మైనర్ బాలికపై గత మూడు రోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. ఈ నెల 9వ తేదీన ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు ప్రాంతానికి చెందిన ఓ బాలిక(14) ఇంటి పక్కన ఉండే ఓ మహిళతో కలిసి వారి బంధువుల ఇంటికి వచ్చింది. అయితే 13న ఆ […]
Big Twist in Malakpet Sirisha Death Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన వివాహిత శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అక్క కోసమే భార్యను భర్త వినయ్ కుమార్ హత్య చేసినట్లు తేలింది. అయితే గత కొంతకాలంగా వినయ్ సోదరి సరితకు, శిరీషకు గొడవ జరిగిందని, ఈ విషయంలో అక్కకు ఎదురు తిరుగుతోందన్న కోపంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. చివరకు శిరీషకు మత్తుమందు ఇచ్చి వినయ్ హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే శిరీస్ స్పృహ […]
French ex-surgeon is accused of raping or abusing 299 victims: వైద్యోనారాయణ హరి అని తెలుగులో నానుడి ఉంది. అంటే వైద్యుడు భగవంతుడితో సమానం అని అర్థం. అలాంటిది.. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి విచక్షణ మరిచి చాలా క్రూరాతి క్రూరంగా వ్యవహరించాడు. డాక్టర్ అయిన తన వద్దకు వచ్చే పేషెంట్లకు వైద్యం అందించకుండా.. వారిపై అకృత్యాలకు ఒడిగట్టాడు. అలా ముప్ఫై ఏళ్ల పాటు 299 మందికి పైగా అత్యాచారానికి పాల్పడ్డాడు […]
Young Man Attack with Acid on Young Girl in Annamayya District: ప్రేమికుల దినోత్సవం రోజే దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఓ యువతిపై యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ ప్యారంపల్లెలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లికి చెందిన ఓ యువతి(23)కి శ్రీకాంత్‌తో వివాహం కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న అమ్మచెరువు మిట్లకు చెందిన గణేశ్ తనను ప్రేమించాలని ఆమె వెంటపడుతున్నాడు. ఆ […]
5 Medical Student Arrested for Brutal Ragging in Kerala Medical Collage: క్రిమినల్ ర్యాగింగ్ కేసులో ఐదుగురు వైద్య విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు నెలలుగా జూనియర్లను క్రిమినల్ ర్యాగింగ్ పాల్పడిన ఘటన కొట్టాయం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. జూనియర్ల ఫిర్యాదుతో ఈ విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురు సీనియర్ల మెడికల్ విద్యార్థులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ కేసులో సెకండ్ […]
AP Deputy CM Pawan Kalyan Suffering With Severe Back Pain: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అస్వస్థతకు గురయ్యారని, ఆయన రెండు రోజులుగా తీవ్రమైన నడుము నొప్పి కారణంగా సమావేశాలకు హాజరుకావడం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అయితే సీఎం అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్షలో నాదేండ్ల మనోహర్ మాట్లాడారు. […]
BIG Twist In Meerpet Husband Cooker Murder Case: హైదరాబాద్ మహా నగరంతో పాటు తెలుగు రాష్ట్రాలను భయభ్రాంతులకు గురిచేసిన మీర్‌పేట మహిళ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడు తన భార్యను అతి కిరాతంగా చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో హంతకుడు గురుమూర్తితో పాటు మరో ముగ్గురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. గురుమూర్తి సోదరి సుజాత(45), తల్లి […]
Road Accident in Palnadu dist: పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ముప్పాళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వ్యవసాయ కూలీలను తీసుకెళ్లి తిరిగి వస్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో మహిళలు ఒక్కసారిగా కిందపడిపోయారు. ఇందులో ట్రాక్టర్ కిందపడిన నలుగురు మహిళలు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో ట్రాక్టర్లో దాదాపు 20 మందికి పైగా కూలీలు […]
AP Deputy CM Pawan Kalyan Interesting Comments on BJP Victory In Delhi: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగరవేసింది. అవినీతి ఆమ్ ఆద్మీ పార్టీ పాలనకు ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు. తాజాగా, ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ప్రధాని మోదీపై […]